కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు వైకాపా అభ్యర్థి అయితే ఓటమి ఖాయం …. సీటు కోల్పోవడం పై అధిష్టానం ఆలోచన చేయాలి…. నిస్వార్థ సేవలు అందిస్తూ నియోజక వర్గం ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్న తన అభ్యర్థనను పరిశీలించాలని రమ్య హాస్పిటల్ అధినేత,పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ పితాని అన్నవరం వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ మిధిన్ రెడ్డికి కాకినాడ రూరల్ నియోజక వర్గ ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాన్ని తెలియ పరచడం జరిగిందని డాక్టర్ పితాని అన్నవరం పేర్కొన్నారు.
ఎన్నికల బరిలో …ఇండిపెండెంట్‌గా…

