ఒడిశా రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కేంద్రపరా జిల్లా అయిన రాజేంద్ర నగర్ గ్రామానికి చేందిన ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతలోనే వారు మృతు చేందారు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విచారణలో ఆ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. నివాసంలో తండ్రి సిదాం మండల్, తల్లి జయంతి మండల్, కుమారుడు పరిఖిత్ మృతి చెందినట్లు తెలిపారు.
ఒడిశా రాష్ట్రంలో ఘోర విషాదం…!!!
