Viral

నాణ్యమైన విద్యకు దూరం చేయబడుతున్నారు…!!!

WhatsApp Image 2024-03-03 at 6.05.29 PM

పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని, అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థుల సాధన కొరకు పిటిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో అన్ని రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే విద్య మాత్రం ఎందుకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదంటూ ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.