Exclusive

త్వరలో కాకినాడలో రాష్ట్ర సదస్సు…!!! -తాటిపాక మధు-

dc-Cover-q062esvb4t27irc41gb7i9to53-20160521013039.Medi (1)

ఇటీవల కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓ.ఎన్.జీ.సీ. గ్యాస్ వెలికితీత పనులు చేపట్టడంతో ఎటిమోగ, తదితర గ్రామాల మత్యకారలకు నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్, సీ.పీ.ఐ. రాష్ట కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మత్యకారులను ఆదుకోవాలని కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని డిమెండి చేయడం అభినందనీయం అన్నారు.

ఈదే అంశం పై సీ.పీ.ఐ. రౌండ్ టేబుల్ సమావేశము నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయాలకు అతితాంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా కాకినాడ ప్రజలు గ్యాస్ పై ఉద్యమిస్తే గుజరాత్ తరహాలో ఇక్కడ కూడా అతి తక్కువ ధరకు కాకినాడ ప్రజలకు ఇంటింటింటికి గ్యాస్ పంపిణి చేస్తారని పెట్రోల్ ధర అందరికి అందుబాటలో వుటందని ఆయన అన్నారు. సోమవారము జిల్లా కలెక్టర్ ను అఖిలపక్షం కలుస్తుందని మధు అన్నారు. మార్చి రెండవ వారం లో దీనిపై కాకినాడ లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.