Political

వచ్చే ఎన్నికల్లో జనసేన టీ.డీ.పీ. దే విజయం… -ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప-

WhatsApp Image 2024-03-01 at 1.52.07 PM

కాకినాడ జిల్లాలో పెద్దాపురం పట్టణంలోని వై.సీ.పీ. నుంచి పలువు స్వచ్చందంగా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పెద్దాపురం ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప వారికి పార్టీ కండువా వేసి సాదరంగా అహ్వానించాలి. ఎం.ఎల్.ఏ. మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలను వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరి పాలనలో అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, విధ్వంశం జరుగుతున్నాయో ప్రజలు చూస్తున్నారన్నారు. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో కూడా ప్రజలకు బాగా తెలుసని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీ.డీ.పీ. కలిసి విజయ పతాకాన్ని ఎగరువేస్తారని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.