Political

మండపేట పట్టణంలో 69వ పోలింగ్ కేంద్రం ఏర్పాటు…

WhatsApp Image 2024-03-01 at 1.18.49 PM

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఎన్నికలకు అన్ని సద్దం చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో పోలిగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని గౌతమీ మున్సిపల్ పాఠశాలలో దక్షిణం వైపు గ్రౌండ్ ఫ్లోరులో కొత్తగా 69వ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఆ కేంద్రంలో సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, సూపర్వైజర్ ఏజేఎన్ శ్రీనివాస్, బిఎల్వో వై. రామకృష్ణ కలిసి ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అక్కడికి వచ్చిన ఓటర్లకు అవగాహన కల్పించారు. ఆ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, సూపర్వైజర్ ఏజేఎన్ శ్రీనివాస్, బిఎల్వో వై. రామకృష్ణ, ఓటర్లు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.