Viral

కాకినాడం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి…

1000023928

కాకినాడ జిల్లా కాకినాడలోని జగన్నాధపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు పై ఒక వ్యక్తిని జగన్నాధపురం ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద కారు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థాలానికి వెళ్లారు. మృతుడిని స్థానిక ఆసుపత్రి కి తరలించారు. పాత బస్టాండ్కు చెందిన కిలాడి పవన్ జగన్నాధపురం నుండి అన్నమ్మామట్టి సెంటర్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు గుద్దడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్.ఐ. షరీఫ్ తెలిపారు. మృతుడి భార్య కిలాడి దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నామని అధికారులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.