Political

టంగ్‌ స్లిప్పైంది… మీరు తగ్గండి…!!!

WhatsApp Image 2024-02-20 at 8.21.04 AM

సార్వత్రిక ఎన్నికల శంఖారావానికి కేంద్ర ఎన్నికల సంఘం నగరా మ్రోగించే సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికిచేరింది. తెలుగుదేశం వైకాపా పార్టీల మధ్య రచ్చ మొదలైంది. ఈ రచ్చ కాస్త మాటల యుద్ధానికి, మాటల యుద్ధం దాటి నేడు వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యారూపణలు అవి కూడా అధిగమించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ తరుణంలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఈ ఇరు పార్టీల మధ్య ఆగ్రహవేశాలు వెలగక్కుతున్నాయి. దీనిపల్లంగా ఒక కులాన్ని ఒక జాతిని టార్గెట్ గా చేసుకుని కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నోరు జారిన మాట నేడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తుంది. ఈ విషయంపై పొరుగు రాష్ట్రం పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు స్పందించి మత్స్యకార సంఘాల మద్దతు ఐక్యతను కూడగట్టి ఉద్యమాన్ని రగిలించే పనిలో ఉన్నారు.

 
Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.