ఓటమి భయంతో అధికార వైఎస్ఆర్సీ పార్టీ కాకినాడ నగరంలో సుమారు 17 వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించి దొడ్డి దారిన ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుందని అధికారం చేతిలో ఉందని అక్రమాలకు పాల్పడొచ్చు అనుకున్న వైకాపా నాయకులకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
17,000 నకిలీ ఓట్లు..!!!

