వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టడం జరిగిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు జి రామ్మోహన్ రావు పేర్కొన్నారు.
వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి ఉద్యోగులు జలక్…!!!

