Knowledge

ఆరోగ్య శిబిరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి…!!!

WhatsApp Image 2024-02-09 at 7.15.21 PM

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలను నిర్వహించి అక్కడ ఉన్న ప్రజల్లో వైద్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగిస్తామని వడ్డాది ఆదిత్య అన్నారు. శుక్రవారం ఆదిత్య ఇనోదయ ఆసుపత్రి గ్రూపులో చేరడం పట్ల ఆసుపత్రి ఎం.డి. డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ హర్షం వ్యతం చేసారు. మొదట డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తదనంతరం కాకినాడ ఇనోదయ ఆసుపత్రిలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆదిత్య రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ కార్యదర్శిగాను, చేయూత మెడికల్ ఫౌండేషన్ టీంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వివిధ ఆస్పత్రులలో చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఇనోదయ ఎం.డి. డాక్టర్ గొడవర్తి ఆదిత్యను తన గ్రూప్లోకి తీసుకున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-15 at 5.21.24 PM
Knowledge

డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం తపించేవారే నిజమైన విద్యార్ధులు. – డాక్టర్ కాదా వెంకటరమణ-

  డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం ప‌రితపించేవారే నిజమైన విద్యార్ధుల‌ని స‌త్య స్కాన్ అండ్ డ‌యాగ్నోస్టిక్స్ ఛీఫ్ రేడియాల‌జిస్ట్ డాక్ట‌ర్ కాదా వెంక‌ట‌ర‌మ‌ణ‌ అన్నారు. ఆయన
WhatsApp Image 2023-10-16 at 2.42.03 PM
Knowledge

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం… — ర్యాలీ నిర్వహించిన అనస్థీషియా వైద్యులు —

1846, అక్టోబరు 16న, మొదటిసారిగా డబ్ల్యూటీజి మోర్టన్ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో దంతాల వెలికితీతలో ఈథర్ అనస్థీషియాను ఉపయోగించడాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. అప్పటి నుండి, రోగులలో మెరుగైన