Viral

రాపిడ్ యాక్షన్ ఫోర్స్ … ఓపెన్ హౌస్

WhatsApp Image 2024-02-09 at 5.04.02 PM

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విపత్కర పరిస్థితుల్లో అల్లర్లు జరిగినప్పుడు వారు ఉపయోగించే వాహనాలను, వారు ఉపయోగించే గన్లు, స్మోక్ బాంబ్స్, రబ్బర్ బుల్లెట్ గన్లు కోసం ప్రజలకు, ముఖ్యంగా వివిధ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. వారు ఉపయోగించే ఆయుధాలు అల్లర్లు జరిగే సమయంలో వాటిని ఉపయోగించడం వలన ప్రజలకు ప్రాణహాని ఉండదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీధర్, అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, సికింద్రాబాద్ నుంచి వచ్చిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.