Political

వై.ఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ కరార్…

OIP (10)

ఈ నెల 7వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు APCC చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబందించి ఈ నెల 7 వ తేదీన సాయంత్రం బాపట్ల నియోజక వర్గాన్ని పర్యటించి బహిరంగ సభకు హాజరు కానున్నట్లు తెలిపారు. తరువాత 8 వ తేదీ ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ కార్యక్రమాన్నిహాజరు కానున్నట్లు వెళ్లడించారు.

అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజక వర్గంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 9 వ తేదీ ఉదయం 10 గంటలకు కొవ్వూరు నియోజక వర్గంలో సాయంత్రం 5 గంటలకు తుని నియోజక వర్గాన్ని పర్యటించనున్నారు. 10 వ తేదీన నర్సీపట్నం నియోజక వర్గాన్ని, పాడేరు నియోజక వర్గాన్ని సందర్శించనున్నారు. చివరి రోజు నగరి నియోజక వర్గాన్ని పర్యటించనున్నట్లు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.