ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్నందున చూసి ఓర్వలేకనే తమ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిళ పై వై.సీ.పీ. నాయకులు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ… అధికారం అండ చూసుకొని రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచేస్తున్న వైకాపా నాయకులకు సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి వాసు, ధనకోటి, వల్లూరి రామ్మోహన్, కభం రాజబాబు, తదితరులు పాల్గొన్నారు
వై.ఎస్.ఆర్.సీ. పార్టీ గోద్రేజ్ తాళాలు సిద్దం చేసుకోవాల్సిందే…

