”కార్మిక కదిలి రా కర్షకా కలసిరా” టీ.ఎన్.టీ.సీ.యు. రాష్ట్ర అద్యక్షులు గొట్టుముక్కల రఘు రామరాజు సారథ్యం లో జరుగుతున్న చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర సుమారు నాలుగువేల కిలోమీటర్లు ముగించుకుని చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ముగుస్తుందని తెలిపారు. ఈ యాత్ర ఆఖరి రోజున అందుబాటులో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.
కార్మిక చైతన్య బస్సు యాత్ర జయప్రదం చేయండి… -టీ.ఎన్.టీ.సీ.యు. రాష్ట్ర అద్యక్షులు-

