అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారంతో రాయపురెడ్డి సురిబాబు (రాజా) కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అన్ని మండల గ్రామాల్లో జనసేన కూటమితో వచ్చే సంకీర్ణంలో రాయపురెడ్డి సురిబాబు రాజా ను నియోజకవర్గం ప్రజలందరు కులమతాలకు అతీతంగా అభిమానించి బ్రహ్మరథం పడుతున్నారు.
బలపడుతున్న టీడీపీ-జనసేన కూటమి…

