పోరాటమే జీవితం.. జీవితమే పోరాటంగా జీవన ప్రయానం సాగించిన విప్లవకారుడు గద్దర్ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ జనసేన పక్షాన ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అతడు అనేక ప్రజా యుద్దల్లో ఆరితేరిన యోధుడు అన్నారు.అంతేకాకుండా అనే మాటలు ప్రజా నౌక దివంగత గద్దర్ గారికి అన్వయించడం అతిశయోక్తి కాబోదన్నారు. మంది మాటలను పాటలుగా కూర్చి, ఆ పాటలనే తూటాలుగా పేర్చి జనం కోసం జనారణ్యంలో యుద్ధమొనరించిన సైనికుడు గద్దర్ అన్నారు. ఎప్పుడు కలిసినా తమ్ముడా అంటూ పలకరించే ఆయన పలకరింపు నా గుండెకు చేరువుగా గోచరిస్తుందని ఆయన అన్నారు.
అనేక ప్రజా యుద్దల్లో ఆరితేరిన యోధుడు గద్దరన్న…
