కాకినాడ రూరల్ నియోజక వర్గంలో హుందా రాజకీయాలకు, ఆధ్యాత్మిక, సేవాభావా కార్యక్రమాల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి కాకినాడ రూరల్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. స్దానిక ఇంద్రపాలేం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గిసాల శ్రీను స్వగృహం నందు గ్రామ ప్రజలు, వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు, పంచాయితీ పెద్దలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదట ఆయనకి పుష్ప గుచ్చం అందించి, షాలువా కప్పీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదనంతర ఆయన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి అందరి పంచిపెట్టారు.
మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను జన్మది వేడుకలు…

