కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని కలబురగి నగరంలోని హుమ్నాబాద్ రోడ్డుపై ఒక బైకర్ వెళ్తూ ముందు వెళ్తున్న ఒక ఆటోను ఢీ కొట్టాడు దానితో కిందకి పడిపోయాడు. అదే సమయంలో బీదర్ నుంచి కలబురగి వైపు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు క్రింద పడపోయాడు. దానితో బస్సు యొక్క చక్రం అతని తలనుంచి వెళ్లింది. దానితో అతని తల నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగన ఘటన పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసారు. మృతి చేందిన వ్యక్తి సోమశేఖర్ (34) గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం… బైకర్ స్పాటెడ్..

