కాకినాడ జిల్లాలో 1759 మంది వర్కర్లు, 58 మినీ వర్కర్లు, 1774 మంది హెల్పర్లను టెర్మినేట్ చేసినట్టు ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రవీణ తెలిపారు. అందుకు సంబంధించి ఆర్డర్స్‌ను సిద్దం చేస్తున్నామన్నారు. జిల్లాలో 1986 అంగన్వాడీ సెంటర్లు ఉండగా ఆదివారం నాటికి 150 మంది వర్కర్లు, 120 మంది హెల్పర్లు విదులలో చేరినట్టు పీడీ వెల్లడించారు.
తొలగింపు ఉత్తర్వులు… సమ్మె విరమన…

