Viral

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం…

WhatsApp Image 2024-01-21 at 9.42.02 PM

విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలను హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించారు. అయితే వేడుకలు జరుతున్న సమయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ ఈవెంట్ లో ఉన్న ఒక క్రేయిన్ అకస్మాత్తుగా క్రిందికి కూలిపోయింది. ఆ ప్రమాదంలో కంపెనీ సీ.ఈ.వో. సంజయ్ షా మరియు చైర్మన్ విశ్వనాథ రాజు క్రింద పిడిపోయారు. దానితో సంజయ్ షా అక్కడికక్కడే మృతి చెందారు. విశ్వనాథ రాజు కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన పై ఆర్.ఎఫ్.సీ. యాజమాన్యంపై అబ్దుల్లాపూర్మెట్ పోలీసు అధికారులు కేసు నమోదు చేసారు. ఘటన పై దర్యాప్తు చేస్తున్నాట్లు అధికారులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.