భారత రాజ్యాంగమే దళితుల యజెండా అనే ప్రోగ్రామ్ కోసం రూపకల్పన చేసినటువంటి కరపత్రాలు కాకినాడలోని గాంధీ భవనంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ ప్రోగ్రాం కరపత్ర ఆవిష్కరణ ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రచురించబడినది. భారత రాజ్యాంగం దళితుల ఎజెండాని సభ వచ్చేనెల 25వ తేదీ ఫిబ్రవరిలో జరగబోతున్నది ఈ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ,దళిత సంఘంసీనియర్ నాయకులు అయితా బత్తుల రామేశ్వరరావు వీరి చేతుల మీదుగా కరపత్ర ఆవిష్కరణ జరిగినది .ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం సభకు ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సిద్ధాంతుల కొండబాబు అధ్యక్షత వహించారు.
భారత రాజ్యాంగమే అందరి అజెండా…

