ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ సంస్థ సామ్ సంగ్ తన కొత్త S24 సిరీస్ ను భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లలో ప్రారంభించింది. కంపెనీ మూడు మోడళ్లను- స్టాండర్డ్, ప్లస్ మరియు అల్ట్రాను దింపింది. ప్రతి వేరియంట్ వినియోగదారుల యొక్క విభిన్న అవసరాలను తీరుస్తూ.. ధరలో కూడా వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది. మూడింటిలో అత్యంత ప్రీమియం వేరియంట్ అయిన అల్ట్రా మోడల్ క్వాల్ కం డ్రాగన్ యొక్క సరికొత్త స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్సెట్ని ఉపయోగిస్తోందని తెలిపింది. ఇంకా ఇతర మోడల్లు వాటి ప్రోసెస్సర్లో ఎగ్జినోస్ SoCని తీసుకొస్తున్నట్లు తెలిపారు.
భారతదేశంలో సరికొత్త సిరీస్ తో సామ్ సంగ్…
