యూపీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చాలా మంది రైలు వెళ్తున్న సమయంలో గేటు వేయడంతో ఆ గేటును దూకు, గేటు కుందినుంచి వెళ్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అదేవిందంగా ఇటీవల యూపీ రాష్ట్రంలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో కాన్పూర్లో ఒక వృద్ధుడు రైలు ట్రేక్ దాటుతుండగా ఒక ట్రైన్ అనుకోకుండా వచ్చింది. దానితో ఆ ట్రైను అతన్ని వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆ వృద్ధుడు అక్కడికక్కడే కన్ను మూసాడు. వెంటనే అక్కడున్నవారు అతన్ని ఆసుపత్రికి తరలించారు. దానికి సంబందించిన వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
యూపీ లో భయట పడ్డ షాకింగ్ వీడియో…

