Political

ముద్రగడ ఆలోచనేమిటి…!!!

295a4152766151648ddfb53d7baa93b5

రాజకీయ అనుభవంతో కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నాయకుడిగా ఏ.పీ. రాష్ట్రంలో గుర్తింపు పొందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గడచిన ఐదేళ్లుగా స్థబ్ధంగా ఉండటానికి కారణమేమిటని రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత తెలుగుదేశం పార్టీ పాలనలో తీవ్ర అలజడులు, ఆందోళనలు, పాదయాత్రలతో సంచనాలకు వేదికగా మారిన ముద్రగడ వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ఎందుకు మౌనంగా ఉన్నాడని గుసగులినిపిస్తున్నాయి.
కాపులకు 5 శాతం కాపు రిజర్వేషన్‌ను అమలు చేస్తానన్న మాజీ సీ.ఎం. నారా చంద్రబాబు నాయుడిని విభేదించడం… రిజర్వేషన్‌ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసిన వై.ఎస్‌. జగన్‌ కి అనుకూలంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటి అర్ధంచేసుకోవచ్చు. వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న ముద్రగడ జనసేన పార్టీ తెరపైకి రావటంతో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయటం వెనుక ఖచ్చితంగా అధికార వై.ఎస్‌.ఆర్‌.సీ. పార్టీకి వత్తాసుగా ఉన్నరన్నది సుస్పష్టమవుతోంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.