Kakinada

కాకినాడభోగిగణపతి పీఠంలో బ్రహ్మోత్సవఉత్సవం…

WhatsApp Image 2024-01-14 at 9.33.06 PM

కాకినాడ నగరంలో స్యయంభూ భోగిగణపతి పీఠం 17వవార్షికంగాత్రిమూర్త్యాత్మక స్వరూప స్వయంభూభోగి గణపతికి బ్రహ్మోత్సవఆరాధన తో మూడువేల మంది భక్తులకు భారీ అన్నసంతర్పణ నిర్వహించారు. తొలుతగా గోగు పిడకలు పేర్చి ఆవునెయ్యితో భోగి మంట వెలిగించి గొక్షీరాన్ని పొంగించారు. ముమ్మారు ప్రదిక్షణలు చేసిన భక్తులు తీర్థం స్వీకరించారు.

ఏడాది కాలం దేశాటన చేపట్టడం.. అనాథలకు విశ్వంభర ఆశ్రమం ఏర్పాటు చేయడం.. మాఘసంకష్ట హర చతుర్థి నుండి 24 నెలలు సుప్రభాత పల్లకీ సేవ కోటివత్తుల అఖండ హరతితో భారీ అల్పాహార సమారాధన ప్రతినెల చతుర్ధి రోజున జరుగుతుందని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ