ధివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కూతురు, యువజన శ్రామిక రైతు (వై.ఎస్.ఆర్.) తెలంగాణ పార్టీ శృష్టికర్త వై.ఎస్. షర్మిలా తెలుగు దేశం పార్టీ అధినేత ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబుని తన స్వగృహం లో కలిసారు. వై.ఎస్. షర్మిల సోషల్ మీడియా ద్వారా తన కుమారుడు వై.ఎస్. రాజా రెడ్డిని ప్రియా అట్లూరితో వివాహం చేసుకోబోతున్నారని, ఈ నెలాఖరున నిశ్చితార్థం జరగనుందని, ఫిబ్రవరి 17న పెళ్లిని ఫిక్స్ చేశారని ఆమె వెల్లడించారు. ఇందుకుగాను ఆమె నారా చంద్ర బాబుకు తన కుమారుడు వివాహ శుభలేఖను ఇచ్చి ఆహ్వానించేందుకు వచ్చినట్టు తెలిపారు.
టీ.డీ.పీ అధినేతను తలిసిన వై.ఎస్. షర్మిలా…

