Exclusive

బీసీలు అధిక ప్రాధాన్యతే జగన్ ఎజెండా…

177853-ycp

వై.సీ.పీ. ప్రభుత్వం బీసీలు అధిక ప్రాధాన్యతనిచ్చి జరగబోయే ఎన్నికల్లో బీ.సీ. అభ్యర్దులను నిలబెట్టనున్నట్టు వెళ్లడించింది. ఇందులో భాగంగా రాము, జోగి రమేష్ ఇద్దరూ గౌడ (బీసీ) సామాజిక వర్గానికి చెందినవారిని అభ్యార్ధులుగా ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఎం.పీ. బొత్స ఝాన్సీని ప్రకటించింది.

విశాఖపట్నం సిట్టింగ్ ఎం.పీ. ఎం.వీ.వీ. సత్యనారాయణ వైజాగ్ ఈస్ట్ సెగ్మెంట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వెళ్లడించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేశారు. 6 మంది లోక్‌సభ అభ్యర్థులు, 15 మంది అసెంబ్లీ అభ్యర్థులను వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ ప్రకటించింది. 

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.