Exclusive

రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడి… -ఏఐటియుసి కార్యదర్శి తోకల ప్రసాద్-

WhatsApp Image 2024-01-10 at 10.33.20 AM

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ ఆధ్వర్యంలో చలో రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కాకినాడ కమిటీ సభ్యులు చలో రాజమండ్రి బయలుదేరారు.

ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య మొండి వైఖరి మానుకోవాలన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, సంక్రాంతి పండుగలు మా పారిశుధ్య కార్మికులు జరుపుకునేలా, వారి కుటుంబాల్లో ఆనందం నింపేలా సమ్మె డిమాండ్స్ తక్షణమే పరిష్కరించి వారికి జీతాలు పెంచాలని ఆయన అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.