సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. వేట్లపాలెం గ్రామంలో మంగయ్యమ్మ కాలనీ పోవు రోడ్డులో రైస్ మిల్లు సమీపాన రాయుడు శ్రీనుకి చెందిన గడ్డివామి అగ్నిప్రమాదానికి గురయ్యింది. జరిగిన ఈ ప్రమాదం లో 7 ఎకరాలకు చెందిన గడ్డి పూర్తిగా దహనం అయ్యింది. సుమారు లక్ష మేర ఆస్తి నష్టం ఏర్పడిందని అంచనా వేశారు. స్థానికుల సమాచారంతో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
చైతన్య బస్సు యాత్ర ప్రారంభం…
