రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమెండ్ లు పై సమ్మె నిర్వహించి 18 రోజుకి గడచింది. అయిన రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందనా లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ లో ఎస్.పీ.డీ. కార్యాలయన్ని ముట్టడించారు. దీనితో రాష్ట్రం ప్రభుత్వం వారి సమస్యలను పక్కన పెట్టి వారిని పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం పై వారు తీవ్రంగా ఖండించారు. ఇచ్చే జీతాలు కుటుంభ పోషనకు సరిపోవడంలేదని రాష్ట్ర సీ.ఎం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చకపోతే ధర్నాను ఉధృతం చేయడం కాయమన్నారు.
18 రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మే…

