మొదటి ప్రభుత్వంలో ఎయ్యి రూపాయలు పెంచుతున్నట్టు జనవరిలోచెప్పారూ… ఫిబ్రొరిరిలో వేసారు. ఇప్పుడేంది జగన్ సారూ… మీరు 2019 ఎన్నకల్లో మూడు వేలు ఇత్తామని చెప్పి ప్రతీ ఏడాదీ 250 చొప్పున నాలుగున్నరేళ్లకి వెయ్యి రూపాయిలు పెంచి ఇచ్చారు. ఏడాదికి మీరు పెంచింది రెండొందెలేబయ్యా… చెంద్రబాబు జనారిలో చెప్పారు ఫిబ్రొరిలో ఎయ్యి రూపాయిలు పెంచి ఒకేసారు వేసారు… ఒక్కనెల్లోనే ఎయ్యి రూపాయలు పెరిగాయిగా… ఇంకేముందీ మీ గొప్పా…!!!
నాలుగున్నారేళ్లలో పెంచింది ఇంతేనా..!!!
