Telangana

చౌటుప్పల పట్టణంలో 2 రోజు ప్రజా పాలన కార్యక్రమం…

maxresdefault (2)

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని రెండవ రోజు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యం తిరిగి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం ఆరు సంక్షేమపథకాల అమలుకు రెండవ రోజు శ్రీకారం చుట్టడం జరిగినది అన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందనడానికి నిదర్శనంగా 6 గ్యారెంటీల పథకాలకు దరఖాస్తులు తీసుకుంటున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, పేదవారికి వైద్యం కోసం 10 లక్షల రూపాయలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అమలుచేస్తున్నారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో