కాకినాడ రూరల్ పరిధిలో జనసేన పార్టీ బ్యానర్ల తొలగింపు వాగ్వివాదానికి దారితీసింది. కొందరు ప్రైవేటు వ్యక్తులు రంగరాయ మెడికల్ కాలేజ్ సమీపంలో బ్యానర్లు తొలగించడాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డగించారు. పార్టీ పీఏసీ మెంబర్ పంతం నానాజీ తదితర నాయకులు రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు.
జనసేన బ్యానర్లు తొలగిస్తున్నారు…!!!

