కాకినాడ రూరల్ ఆనంద్ భారతీ గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్ర పోటీల కార్యాక్రమాన్ని ఘనంగా నింర్వహించారు. ఈ కార్యాక్రమానికి కాకినాడ సిటీ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్ది ముఖ్య అతితిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… యువతలో చైతన్యాన్ని పేంచడానికి, క్రీడా స్పూర్తిని తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ పోటీల కార్యక్రమానికి ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్ది, కాకినాడ కలెక్టర్ కృతికా షుక్లా, గుడా చైర్ మెన్, సీ.హెచ్. నాగనరసింహా రావు, ఎం.పీ. వంగా గీతా, తదితరులు పాల్గొన్నారు.
ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ద్వారపూడి…

