కాకినాడ వార్ఫ్ రోడ్డులోని పెట్రోల్ బంక్‌పై దాడి ఘటన కొత్త మలుపుతీసుకుంది. ఒకే సామాజిక వర్గం మధ్య అంతర్గత పోరులా తయారైంది. ఒకరిపై ఒకరు పరస్పర దూషణలకు పాల్పడుతుండటం చర్చానీయాంశంగా మారింది.
దోచేస్తున్నదెవరు… కాస్తున్నదెవరు..?