Political

అంబేద్కర్‌ సచివాలయంలో తొలి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సు…

WhatsApp Image 2023-12-24 at 6.53.35 PM

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలి సదస్సును సీ.ఎం. ఏ. రేవంత్‌రెడ్డి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై చర్చించేందుకు కీలక సమావేశాన్నా నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అగ్రస్థానంలో ఉన్న ఆరు హామీలను 100 రోజుల్లో అమలు చేయడంతో పాటు లోపాలను అరికట్టే చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. దానితో పాటు గ్రామస్థాయి వరకు ఆ పాలనను తీసుకురావడంపై సంబందిత అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారని ఒక ప్రకటనలో వెళ్లడించారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.