Political

కాపులను అందలమెక్కించారు…!

WhatsApp Image 2023-12-24 at 5.20.30 PM

కాపులను ఆదరించి అందలమెక్కించిన ఘనత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దేనని జగనన్న గృహ సారథులు, కన్వీనర్ల కమిటీ, కన్వీనర్ సుంకర విద్యాసాగర్ పేర్కొన్నారు. శనివారం వైకాపా సిటీ కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ నగరంలో కాపుల అభివృద్ధికి సంక్షేమానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందిస్తున్న సంపూర్ణ సహకారం మరువలేనిది అన్నారు. రాజకీయ ఆర్థిక సాంఘిక సామాజిక అంశాలలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించి కాపు జాతి ప్రతిష్టను కీర్తిని నిలబెట్టిన ఘనత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదే అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.