Viral

ఇక ప్రభం’జనమే’…!

WhatsApp Image 2023-12-19 at 12.44.15 PM

ఈనెల 29వ తేదీన కాకినాడలోని సూర్యకళ మందిరంలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను నిర్వహిస్తున్నామని ఈ సభలో రాష్ట్రానికి చెందిన నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లు పూర్తి అయిన సందర్భంగా నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, మహాత్మా గాంధీల విగ్రహాలతో పాటు వారికి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. 

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.