Exclusive

అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం అన్యాయం….

OIP (10)

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడి కార్యకర్తలు సమస్యలను పరిష్కరించాలే కాని వారికి పంచాయతీరాజ్ ఉద్యోగులకు మధ్య తగాదాలు పెట్టడం సమంజసంకాదని అంగన్వాడి రాష్ట్ర అధ్యక్షురాలు జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ. అబ్బిరెడ్డి రమణారెడ్డిని నిలదీశారు . శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమను ప్రభుత్వ పట్టించుకోకపోగా జిల్లా పరిషత్ సీ.ఈ.వో. పర్యవేక్షణలో సచివాలయ సిబ్బంది జోక్యం చేసుకొని అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. తలుపు తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రంలో సరుకులను మాయం చేశారని ఆరోపించారు. సచివాల సిబ్బందితో అంగన్ వాడి పనులు చేయించడం మూలంగా ఇప్పటి వరకు అంగనవాడి కేంద్రాలకు వచ్చే పసి పిల్లలు భయపడి కేంద్రాలకు రావడం మానేసే ప్రమాదం ఉందని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.