కొన్ని వారాలనుంచి కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నందున వివిధ ఆగ్నేయాసియా దేశాలు ఆంక్షలను విధించి ఫేస్ మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. ఈ దేశాల్లోని అంతర్జాతీయ ప్రయాణికులు, స్థానికులు ఫేస్ మాస్క్‌లు ధరించి విమానాశ్రయంలోకి రావాలని కోరారు. కఠినమైన చర్యల్లో భాగంగా, విమానాశ్రయాలలో ఉష్ణోగ్రత స్కానర్ కూడా పెట్టారు. ఈ కోవిడ్ కేసులు సింగపూర్, మలేషియా, ఇండోనేషియా దేశాలలో విశృతంగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.
వివిధ ఆగ్నేయాసియా దేశాలలో కరోన ఆంక్షలు… -ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి-
