ఇటీవల లోక్ సభలో ఎం.పీ. లతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశం జరుగుతున్న సమయంలో కలర్ స్మోక్ ను వదిలి బీభత్సం సృష్టించి గందరగోళాన్ని సృష్టించారు. ఆ బీభత్సాన్ని కారణమయిన నిందితులయిన సాగర్ శర్మ, మనోరంజ్ ను పట్టుకున్నారు. ఈ నిందితుల పట్టువేతలో అధికారి పార్టీ వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. అయిన గోరంట్ల మాధవ్ కీలక వ్యక్తగా వ్యవహరించారు.
నిందితులు సమావేశం నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా మాధవ్ చాకచక్యంగా వ్యవహరించి ఇతర ఎంపీలతో కలిసి పట్టుకున్నారు. వై.సీ.పీ. ఎం.పీ. నిందితులను పట్టుకవడంలో వ్యవహరించిన తీరును, చాకచక్యానికి అతని పై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు.

