East Godavari

రామచంద్రపురం లో ఉచిత మెడికల్ క్యాంపు…

WhatsApp Image 2023-12-10 at 8.30.51 PM

రామచంద్రపురం పటణంలో కిర్లంపూడి గ్రామంలో మెగా డెంటల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. రామచంద్రపురానికి చెందిన తుమ్మలపల్లి సత్యనారాయణ, భూపతి చారిటబుల్ ట్రస్ట్, రాజానగరం జి.ఎస్.ఎల్. డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 300 మందికి డెంటల్ సంబందిత వైద్య పరిక్షలు చేసి వారికి మందులుచ్చారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2024-01-15 at 5.22.50 PM
East Godavari

సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి…

తూర్పు గోదావరి జిల్లా లో అనపర్తి మండలం బాపనమ్మ ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ వేడుకలుకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు
India Andhra Pradesh Political East Godavari Kakinada States News

Who will compensate for 19 years of loss..?

Until Deputy Chief Minister Pawan Kalyan’s intervention, all political parties and the Andhra Pradesh State Government had played with the