Uttar Pradesh

ఆ రాష్ట్రంలో తూ.గో వాసులు ఆత్మహత్య…

pi7-image-capture-1669467478-17014135811-1701968636

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. యు.పీ. లో వారణాసి లో ఒక ఆశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా వాసులు ఆత్మ హత్యచేసుకొని చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో మండపేటకుచెందిన నల్గురు  వారణాసి లో ఆశ్రమంలో నివాసానికి వెళ్లారు. కానీ గత రెండు మూడు రోజుల నుంచి వారు బయటికి రాకపోవడంతో అక్క ఆశ్రమ వాసులకు అనుమానమొచ్చి పోలీస్ లకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న వారణాసి పోలీస్ లు ఘటన స్థలానికి వెళ్లారు. వారు నివాసముంటున్న గది తలుపులను పగలగొట్టి లోపాలకి వెళ్లగా నలుగురు శవమై కనిపించారు. వారు రాసిన లెటర్ ను బట్టి  ఇంట్లో ఆర్ధిక పరిస్థితులను తట్టుకోలేక ఆత్మ హత్యా చేసుకున్నట్లు పోలీస్ లు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

R (8)
Uttar Pradesh

పెళ్ళిలో తుపాకీలు సందడి…

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో ఒక పెళ్ళిలో తుపాకీలు సందడిచేశాయి.పెళ్లిలో తుపాకీలను కాలుస్తూ యువకులు సందడిచేసారు. ఘజియాబాద్ పట్టణంలో జరిగిన పెళ్ళిలో యువకులు తుపాకీలు పట్టుకొని
WhatsApp Image 2024-01-17 at 12.21.30 PM
Uttar Pradesh

యూపీ లో భయట పడ్డ షాకింగ్ వీడియో…

యూపీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చాలా మంది రైలు వెళ్తున్న సమయంలో గేటు వేయడంతో ఆ గేటును దూకు, గేటు కుందినుంచి వెళ్తూ ప్రమాదాన్ని కొని