చండీఘడ్ రాష్ట్రంలో లో ఇటీవల ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మణిపూర్ లో ఒక ఇంటికి కూల్చే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరమ్మతులు చెయ్యడానికి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ ముందుగా భద్రత చర్యలు చేపట్టకపోవడంతో ఇంటి మరమ్మతులు చేసే సమయంలో ఆ ఇంటి ఒక వైపు భాగం అటువైపుగా వెళ్తున్న ఇద్దరిపై విరిగి పడింది. దానితో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ స్థానికులు వెంటనే స్పందించి వారిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. పోలీస్ లు ఇంటి యజమాని పైన, మరమ్మతుల సమయంలో భద్రత రాహిత్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేశారు.
కూలిన ఇంటి భాగం… ఇద్దరికి తీవ్ర గాయాలు.