పొట్లకాయ అనేక పోషక లాభాలను కలిగివుంటుంది. కడుపు ఉబ్బరం ఉన్నవారు పొట్లకాయను తినడం వల్ల ఉపశమనం పొందవచ్చు. వీటిలో ఉండే పీచు పదార్థం మలబద్దకాన్నినివారిస్తుంది. మధుమేహాన్ని నివారించడానికి మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. పొట్లకాయ జ్వరాన్ని తగ్గించ్చే ఔషదంగా పనిచేస్తుంది. శరీరంలో చేడు పదర్థాలను బయటలికి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో డీ హైడ్రేషన్ బారిని నుంచి కాపాడుతుంది. శ్వాశ సంబంధిత సమస్యలనుంచి కాపాడి వాటి పని తీరును మెరుగుపరుస్తుంది.
మీకు ఈ విషయం తెలుసా…

