మిచంగ్ తూఫాన్ కారణంగా అమలాపురం నియోజకవర్గ పరిధిలో పంట నష్ట పోయిన రైతులు అధికారుల పై ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. అధికారుల నిర్లక్షంగా పనులు చేపట్టడంపై ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ముందు చేపట్టవలసిన పంట కాలువలు, పంటబోదెల్లో తూడు తొలగించే పనులను చేపట్టకపోవడం వల్ల ఈ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలెనే పంట నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.
అధికారుల పై రైతులు ఆగ్రహం…

