కొత్త స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోస్తాహించేందుకు రాష్ట్రం ప్రభుత్వం అడుగులువేస్తుందని వికయవాడ జాయింట్ డైరెక్టర్ బీ. వినయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్.జీ.ఐ.ఎస్. స్కీం ఇప్పటికి 95 స్టార్ట్ అప్ కంపెనీలు నమోదుచేసుకున్నాయని ఆయన తెలియచేశారు. ఇందులో 28 స్టార్టప్స్ లకు రూ. 25 లక్షల చోప్పున సీడ్ ఫండింగ్ ను అందించినట్లు చాప్పారు. పలు పాఠశాలలో ఏర్పాటుచేసిన ఇంక్యుబేషన్ సెంటర్లలో యువత స్టార్టప్స్ పై ప్రయోగాలు చేస్తున్నారన్నారు.
ఎన్.జీ.ఐ.ఎస్. స్కీం కింద రాష్ట్రంలో 95 స్టార్ట్ అప్ కంపేనీలు నమోదు…

