Crime

మాదక ద్రవ్యాల వినియోగాలపై అవగాహనా సదస్సు…

WhatsApp Image 2023-12-01 at 3.55.26 PM

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్.పీ. వారి ఆదేశాల మేరకు పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగాలపై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఆర్.టీ.సీ., అమలాపురం డిపో నందు మాదక ద్రవ్యాల రవాణా నిరోధించటానికి, మాదక ద్రవ్యాల వాడకం వలన దుష్పరిణామలు తెలియచేయడానికి ఆర్.టీ.సీ. సిబ్బంది, జిల్లాలో వివిధ డిపోల నుండి హాజరైన లాగిస్టిక్స్ కౌంటర్ ఆపరేటర్లు అవగాహన కోరకు మీటింగ్ తో పాటు కార్గో కౌంటర్ నందు డెమోనిస్ట్రేషన్ నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ. ఎస్. కాదర్ బాషా గారు , Addl SP, మాట్లాడుతూ… విద్యార్ధి దశలో యువత మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు అవ్వకుండా ఉండాలని వాటి వలన వచ్చే దుష్పరిణామాలను వివరించారు. M. అంబికా ప్రసాద్, DSP/AMP మాట్లాడుతూ… గంజాయి అక్రమ రవాణా జరగకుండా నిరోధించడానికి సిబ్బందికి పలు సూచనలు తెలియజేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.