Political

ఇరు రాష్ట్రాల పోలీస్ వలయం లో సాగర్ ప్రాజెక్ట్ ….

WhatsApp Image 2023-12-01 at 1.49.10 PM

సాగర్ ప్రాజెక్ట్ పై ఏపి-తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. 1600 ఏపి పోలీసులు సాగర్ డ్యాం వద్ద కు చేరుకున్నారు. అటు తెలంగాణ పోలీస్ బలగాలు కూడా సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా చేరుకున్నారు. సాగర్ ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని సమీక్షంచడానికి తెలంగాణ నీటి పారుదుల శాఖ సీ.ఎం.ఓ. కార్యదర్శి స్మితా సబర్ ర్వాల్ రానున్నట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా అక్కడే ఉన్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి అన్నారు. సాగర్ కుడికాలువకు బలవంతంగా తాగునీటిని విడుదల చేసి పంతం ఏపి జనవరుల శాఖ అధికారులు నెగ్గించుకున్నారని ఆనయ తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.